హైదరాబాద్: 28°C
క్రీడలు

సెమీస్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ

చైనా మాస్టర్స్ టోర్నీలో సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడీ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో అద్భుత ఆటతీరుతో అస్ట్రుప్ – రాస్ముస్సెన్ జంటపై 21-13, 16-21, 21-18 తేడాతో విజయం సాధించారు. మరోవైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ హాంకాంగ్ ప్లేయర్ లీ చెక్ యూ చేతిలో 16-21, 16-21 తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.