ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా ఓపెనర్లు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. జట్టులో వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ రూపంలో ముగ్గురు పవర్‌ఫుల్ ఓపెనర్లు ఉన్నారు. ఇప్పటికే అభిషేక్-వైభవ్ జోడీని పరీక్షించిన మేనేజ్మెంట్, ఈసారి సంజూతో కలిసి వైభవ్‌ను బరిలోకి దించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
క్రీడలు
ఆఫ్ఘన్ సిరీస్.. భారత ఓపెనర్లు ఎవరు?


