భారత ఆటగాళ్లు తరచూ గాయపడుతుండటంపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందించారు. టీమిండియా మేనేజ్‌మెంట్‌కు, సీఓఈ మధ్య ఎలాంటి సమన్వయ లోపం లేదన్నారు. ఆటగాళ్లపై వర్క్‌లోడ్ తగ్గించేందుకు, విదేశీ పర్యటనల కోసం మరింత ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
క్రీడలు
ఆటగాళ్ల గాయాలపై స్పందించిన బీసీసీఐ


