హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

KNR: రామడుగు మండల కేంద్రంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు.