హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు కూలీ సంఘం మహాసభలకు పిలుపు

 NZB: నిర్మల్‌లో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న అఖిలభారత రైతు కూలీ సంఘం 9వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని నాయకులు కోరారు. ఇందులో భాగంగా ధర్పల్లి మండల కేంద్రంలో మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు.