ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం జిల్లా, మండల కమిటీల నిర్మాణానికి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 5న జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుందన్నారు. కార్యక్రమానికి OBC జిల్లా అబ్జర్వర్ ముత్తినేని రవీందర్ హాజరై దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు.
తెలంగాణ
కమిటీల నిర్మాణానికి దరఖాస్తుల ఆహ్వానం


