హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనాధలకు అండగా నిలిచిన దాతలు

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన అనాథలు జాలపెల్లి శంకర్, దేవరాజులకు శుక్రవారం దాతలు అండగా నిలిచారు. తల్లిదండ్రులను కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారికి గూడెం గ్రామానికి చెందిన చిట్నేని మాధవి-వెంకటేశ్వరరావు కుటుంబం రూ.10 వేల సాయం అందించింది. సర్పంచ్ శరవింద్ సమక్షంలో సాయం అందజేశారు.