హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
★కట్టంగూర్ మండలంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే  వేముల వీరేశం
★ మిర్యాలగూడలో శ్రీ కృష్ణ రథయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, నవీన్ యాదవ్
★వర్ఫ్ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి: మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అహ్మద్ కలీమ్