నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ శ్రీ మురళీకృష్ణ ఆలయం, రామారావ్బాగ్ అభయ ఆంజనేయ స్వామి ఆలయాల్లో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణుని జీవన చరిత్రను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని, ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఆంజనేయ స్వామి ఆలయంలో మాజీ మంత్రి


