అనకాపల్లిని కరువు జిల్లాగా ప్రకటించి రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు, కౌలు రైతు సంఘం నాయకులు ఎస్.బ్రహ్మాజీ శుక్రవారం డిమాండ్ చేశారు. మునగపాక, అచ్యుతాపురం మండలాల్లో పర్యటించి ఎండిన నారుమడులు, వరి పొలాలను పరిశీలించారు. వర్షాభావంతో పంటలు ఎండిపోవడంతో పాటు బోర్లలో నీరు తగ్గిపోయిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కరువు జిల్లాగా ప్రకటించాలి'


