హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాంకేతిక పరిజ్ఞానంతో కారు డ్రైవర్ అరెస్టు

MHBD: బైక్‌ను ఢీకొట్టి పరారైన కారును పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి పట్టుకున్నారు. AUG 24న నెల్లికుదురు(M)రాజులకొత్తపల్లిలో జరిగిన ప్రమాదంలో శ్రీధర్, వెంకన్న గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి..నెంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇవాళ డ్రైవర్ సతీష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు SI కరుణాకర్ తెలిపారు