హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్రేకులు ఫెయిల్.. మినీ డీసీఎం బోల్తా

RR: అనాజూర్-ఉమర్‌ఖాన్‌జూడ రహదారిలోని సంఘీ టెంపుల్ సమీపంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. యూబెండ్ వద్ద పార్సెల్ లోడుతో వెళ్తున్న మినీ డీసీఎం బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చేయి విరిగినట్లు, మరో వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.