WGL: మంత్రి పదవి నుంచి కొండా సురేఖ బర్తరఫ్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఆమె తదుపరి రాజకీయ ఏటువైపు అన్నది ఆసక్తికరంగా మారింది. పదవి కోల్పోయిన అనంతరం ఆమె రాజకీయ భవిష్యత్‌పై చర్చ మొదలైంది. కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? లేక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. జనసేన, వైసీపీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ
మంత్రిగా బర్తరఫ్.. నెక్స్ట్ ఏంటి..?


