KNR: 2026-27 విద్యా సంవత్సరానికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు 35 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. విద్యార్థుల అభ్యసన ఫలితాలు, వినూత్న బోధన, పాఠశాల అభివృద్ధి, ప్రభుత్వ విద్యా కార్యక్రమాల అమలులో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసినట్లు డీఈవో చైతన్య జైనీ తెలిపారు.సెప్టెంబర్ 5న కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉపాధ్యాయులను సన్మానించనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు 35 మంది ఎంపిక


