MHBD: ఇనుగుర్తి చిన్ననాగారం గ్రామంలోని శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ స్థలానికి ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో MLA మురళీనాయక్‌కు వినతిపత్రం అందజేశారు. దాతల సహకారంతో త్వరలో ఆలయ నిర్మాణం చేపడతామని, ముందుగా స్థల రక్షణకు ప్రహరీ అవసరమని సంఘ అధ్యక్షుడు ఈశ్వరాచారి తెలిపారు.
తెలంగాణ
'ఆలయ ప్రహరీ గోడకు నిధులు కేటాయించాలని వినతి'


