KNR: శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన ఉడుత సంపత్ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. హుజూరాబాద్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)గా సేవలందిస్తున్న ఆయనను 2026-27 విద్యా సంవత్సరానికి కరీంనగర్ జిల్లాలో ఎంపికైన 35 మంది ఉత్తమ ఉపాధ్యాయుల్లో ఒకరిగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు అభినందించారు.
తెలంగాణ
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఉడుత సంపత్ ఎంపిక


