NLG: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ మేరకు ఆశా కార్యకర్తల ఫిక్స్‌డ్ వేతనాన్ని రూ.18 వేలకు పెంచాలని BRTU రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, ANC టార్గెట్లు, 9-4 డ్యూటీ, అదనపు ఆన్‌లైన్ పనులు ఎత్తివేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం నిరసన చేపట్టి అదనపు కలెక్టర్, DMHO కార్యాలయంలో వినతిపత్రాలు అందజేశారు.
తెలంగాణ
వేతనం రూ.18 వేలకు పెంచాలి


