NRML: భైంసా ఎన్‌బీ నగర్ కాలనీలో సంకటమోచన హనుమాన్ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ తూమొల్ల దత్తాత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యేతో మాట్లాడి చొరవ తీసుకుంటానని, డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రజిత-మహేష్, కాలనీ వాసులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: హనుమాన్ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ


