హైదరాబాద్: 28°C
తెలంగాణ

నార్మల్ డెలివరీ పై అవగాహన

SRPT: ఆత్మకూర్ (ఎస్) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ రమ్య ఆధ్వర్యంలో ఈరోజు మహిళకు సురక్షితంగా నార్మల్ డెలివరీ నిర్వహించారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా వైద్య అధికారి డాక్టర్ రమ్య మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు నార్మల్ డెలివరీ పై అవగాహన కల్పిస్తూ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.