AKP: శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జీవీఎంసీ 95వ వార్డు పురుషోత్తపురం వద్ద గల వేణుగోపాలస్వామి ఆలయాన్ని, సబ్బవరం మండలంలోని గోపాల్ నగర్‌లోని శ్రీ కృష్ణుని ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్ధ ప్రసాదాలు స్వీకరించి, నియోజకవర్గ ప్రజలకు శుభకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కృష్ణాష్టమి సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు


