KRNL: స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోందని కర్నూలు డీసీసీ అధ్యక్షుడు బోయ క్రాంతి నాయుడు తెలిపారు. యువత, జెన్-జెడ్‌తో పాటు అనుభవజ్ఞులైన నాయకులు ఎన్నికల్లో పోటీకి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలనుకునే అభ్యర్థులు సెప్టెంబర్ 15లోపు వివరాలు సమర్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధం


