NLR: వినాయక చవితికి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కావలి డీఎస్పీ రమణ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు పలు సూచనలు చేశారు. అధిక డీజె సౌండ్లకు అనుమతులు ఇవ్వమని వెల్లడించారు. వినాయక విగ్రహాల మండపాలు నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కమిటీలదే అని అన్నారు. పండుగను భక్తిశ్రద్ధలతో ఆనందస్తులతో జరుపుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక చవితికి అనుమతులు తప్పనిసరి: DSP


