కోనసీమ: పి.గన్నవరంలో డొక్కా సీతమ్మ ఆక్విడక్ట్ వద్ద శ్రీ కృష్ణాష్టమి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలకు సుఖశాంతులు, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. శ్రీకృష్ణుడి బోధనలను ఆదర్శంగా తీసుకుని ధర్మమార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకృష్ణుడి బోధనలను ఆదర్శంగా తీసుకోవాలి: గిడ్డి


