SS: జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు 54 మంది ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న గ్రేడ్ టీచర్లు, పీఈటీలు, కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్లు ఇందులో ఉన్నారు. హిందూపురం, కదిరి, లేపాక్షి, చిలమత్తూరు తదితర మండలాలకు చెందిన ఉపాధ్యాయులు అవార్డులకు ఎంపికయ్యారు. కలెక్టర్ ఈ వివరాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక


