ప్రకాశం: చీమకుర్తి మండలంలోని రామతీర్థం మాగుంట సుబ్బరామిరెడ్డి జలాశయం కళ సంతరించుకుంది. ఇరిగేషన్ అధికారులు తాగునీటి అవసరాల కోసం దిగువ కాలవల గుండా నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలోకి 1000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. త్వరలో నీటి మట్టం పూర్తి స్థాయిలో నిండుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రామతీర్థానికి జలకళ


