హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మ ఫౌండేషన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

PLD: నరసరావుపేటకు చెందిన అమ్మ ఫౌండేషన్‌కు “బెస్ట్ ఎన్‌జీవో & హ్యూమానిటేరియన్ సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డు–2026” లభించింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ అట్లూరి విజయ్ కుమార్ అవార్డు అందుకున్నారు. సామాజిక సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది అని తెలిపారు