కృష్ణా: జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాలను నివారించడం, అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, పొల్యూషన్ పత్రాలను పరిశీలించి నిబంధనలు ఉల్లఘించిన వారిపై జరిమానాలు విధించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ముమ్మర వాహన తనిఖీలు


