KDP: గండి క్షేత్రంలో రామబాణంతో వెలసిన వీరాంజనేయ స్వామి దేవస్థానంలో రేపు క్షేత్రోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్, ఛైర్మన్ వెంకటస్వామి తెలిపారు. అనంతపురం జిల్లా కొండకమర్లకు చెందిన భక్తుడు అర్జున్ రూ.4 లక్షల విలువ చేసే స్వామివారి తిరుచ్చి తండ్లు(మోతకర్రలు) సమర్పించారన్నారు. రేపు ఈ పల్లకిపై స్వామివారి క్షేత్రోత్సవం నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రేపు అంజన్న విహరించే పల్లకి ఇదే


