PDPL: తెలంగాణ రాజ్యాధికార పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా రామగుండం మండల అధ్యక్షుడిగా రేషవేని రమేశ్ యాదవ్ నియమితులయ్యారు. శుక్రవారం పెద్దపల్లిలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మెరుగు చందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆయనకు నియామక పత్రం అందజేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు మెరుగు సతీశ్ గౌడ్, సంయుక్త కార్యదర్శి కాంపెల్లి స్వామి పాల్గొన్నారు.
తెలంగాణ
రాజ్యాధికార పార్టీ అధ్యక్షులుగా రేషవేణి రమేష్


