నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) రూ.30,000 కోట్ల భారీ ఐపీఓకు సెబీ ఆమోదం లభించింది. జూన్‌లో దాఖలు చేసిన ముసాయిదా పత్రాలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో, దేశీయ మార్కెట్లో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకు మార్గం సుగమమైంది. ఈ ఇష్యూకు సంబంధించి ధరల శ్రేణి సెప్టెంబర్ 15న వెలువడే అవకాశం ఉంది.
వ్యాపారం
NSE ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్


