MBNR: మిడ్జిల్ మండల కేంద్రం నుండి కొత్తూరు వరకు అసంపూర్తి రోడ్డు నిర్మాణంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి రెండు సంవత్సరాలు గడిచిన పనులు మాత్రం ముందుకు సాగక నత్తతో పోటీ పడుతున్నాయి. ప్రతినిత్యం ఈ రోడ్డు మార్గంలో ప్రయాణించే ద్విచక్ర ఆటో లాంటి వాహనాలలో ప్రయాణించే ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.
వ్యాపారం
అసంపూర్తి రోడ్డు.. అవస్థల ప్రయాణం


