హైదరాబాద్: 28°C
వ్యాపారం

లాభాల్లో టాటా స్టీల్, రిలయన్స్

సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, అదానీ పోర్ట్స్, ట్రెంట్ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, ఎటర్నల్ షేర్లు నష్టాలను చవిచూశాయి. మరోవైపు అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 95.22 డాలర్ల వద్ద కొనసాగుతుంది. బంగారం ఔన్సు 4,472 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.