PLD: రాజకీయాలు భ్రష్టు పట్టడానికి ఓటుకు నోటు సంస్కృతే కారణమని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీని అన్ని రాజకీయ పార్టీలు నిలిపివేయాలని, ఓటర్లు కూడా డబ్బు తీసుకోవడం మానేయాలని సూచించారు. ఓటుకు నోటు అరికట్టేందుకు CM చంద్రబాబు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
‘ఓటుకు నోటు అరికట్టాలి’


