SKLM: ఆమదాలవలస పట్టణంలోని కృష్ణాపురం గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం సాయంత్రం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా ఉట్టే కొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చిన్నారులు కృష్ణుడు, గోపి కమ్మల వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొని చప్పట్లు కొడుతూ చిన్నారులను ఉత్సాహపరిచారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సందడిగా ఉట్టి కొట్టే కార్యక్రమం


