VZM: కొత్తవలసలో భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ శుక్రవారం ప్రారంభించారు. ఆనంతరం 20 మంది అల్తి అశోక్ కుమార్ అధ్యక్షతన బీజేపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ సీహెచ్.అప్పారావు, ఓబిసి జిల్లా అధ్యక్షులు దొడ్డి దేముడు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తవలసలో బీజేపీ కార్యాలయం ప్రారంభం


