హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఈఎస్‌డీఎస్ షేర్లకు అదిరే లిస్టింగ్

ESDS సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ షేర్లు స్టాక్ మార్కెట్లో ఘనంగా లిస్టయ్యాయి. రూ.429 ఇష్యూ ధరతో వచ్చిన షేర్లు NSEలో 76.46% ప్రీమియంతో రూ.757 వద్ద, BSEలో 73.96% ప్రీమియంతో రూ.746.30 వద్ద ప్రారంభమయ్యాయి. అనంతరం కొనుగోళ్లతో షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. NSEలో రూ.908.40, BSEలో రూ.895.55కు చేరాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.10,500 కోట్లను దాటింది.