PLD: వినుకొండ తిమ్మాయపాలెం రోడ్డులో నూతన ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ సెంటర్‌ను చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో ప్రారంభించారు. దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లను త్వరగా మరమ్మతు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని జీవీ తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ బి ఛైర్మన్ మక్కెనమల్లికార్జునరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ సెంటర్ ప్రారంభం


