హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అందరిదీ ఒకే వర్గం.. టీడీపీ వర్గం

CTR: వర్గ విభేదాలకు తావులేకుండా అందరం కలిసికట్టుగా టీడీపీ కోసం పనిచేద్దామని పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నూతన ఇన్‌ఛార్జ్ మధుసూదన్ నాయుడు పిలుపునిచ్చారు. పార్టీలో తనతో సహా అందరూ సమానమేనన్నారు. పుంగనూరులో వర్గాలకు చోటులేదని, అందరిదీ ఒకే వర్గం.. టీడీపీ వర్గమేనని స్పష్టం చేశారు.