PLD: గురజాల నగర పంచాయతీలో రూ.18.62 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అమృత్ 2.0 తాగునీటి ప్రాజెక్టుకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. సుమారు 32 వేల మందికి 24/7 స్వచ్ఛమైన తాగునీరు అందించేలా ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు కల్పించనున్నట్లు ఎంపీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రూ.18.62 కోట్లతో మంచినీటి పథకానికి శంకుస్థాపన


