హైదరాబాద్: 28°C
వ్యాపారం

బంపర్ ఆఫర్.. 12 నెలల పాటు ఉచితం

భారతి ఎయిర్‌టెల్ ప్రముఖ లాంగ్వేజ్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ Duolingoతో జత కట్టింది. తమ కస్టమర్లకు 12 నెలల పాటు Duolingo ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ ఇవ్వనుంది. Airtel appలో Rewards సెక్షన్‌లో సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి. Duolingo యాప్ ద్వారా 40 భాషలను నేర్చుకోవచ్చు. గ్రామర్, రాయడం, వినడం, మాట్లాడటం ఇలా పలు పద్ధతుల్లో లాంగ్వేజీల్లో పట్టు సాధించవచ్చు.