హైదరాబాద్: 28°C
వ్యాపారం

రూ.14 వేల కోట్లు అడిగితే, రూ.24 వేల కోట్ల ఆఫర్!

షెల్ రెన్యువబుల్ ఎనర్జీ ఆస్తుల కొనుగోలుకు ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.14వేల కోట్ల రుణం కోరగా, బ్యాంకులు ఏకంగా రూ.24వేల కోట్లు ఆఫర్ చేశాయి. SBI, యాక్సిస్ బ్యాంక్ చెరో రూ.7వేల కోట్లు, PNB, UNION బ్యాంక్ చెరో రూ.5వేల కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. కార్పొరేట్ బైఅవుట్‌లకు బ్యాంకులు ఫైనాన్స్ చేసేలా RBI జులైలో అనుమతివ్వడంతో బిర్లా గ్రూప్‌నకు ఈ భారీ రుణ ఆఫర్లు వచ్చాయి.