హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జన్మాష్టమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లా

PLD: వినుకొండ శ్రీ సంతాన వేణుగోపాలస్వామి దేవస్థానంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో రాధాకృష్ణ వేషం వేసిన చిన్నారులతో ముచ్చటించారు. ఆయనతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.