హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుడుంబా తయారీ కేంద్రాలపై దాడులు

PDPL: గోదావరిఖని టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కేకేనగర్, రాజీవ్‌నగర్ తండా శివారులో నిషేధిత గుడుంబా తయారీ కేంద్రాలపై పోలీసులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. సీఐ ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో 500 లీటర్ల బెల్లం పానకం, తయారీ సామగ్రిని ధ్వంసం చేశారు. గుడుంబా తయారీ, విక్రయం చట్టవిరుద్ధమని హెచ్చరించారు.