JN:కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో నీళ్లు,కరెంటు,రైతు సంక్షేమం, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది: తలసాని శ్రీనివాస్


