విశాఖలో అక్టోబర్ 4న వైజాగ్ హాఫ్ మారథాన్ 5వ ఎడిషన్ నిర్వహించనున్నట్లు రేస్ డైరెక్టర్ డాక్టర్ కె. కృష్ణ చైతన్య శుక్రవారం తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడారు. గీతం వర్సిటీ నుంచి పరుగు ప్రారంభమవుతుందని చెప్పారు. 21కే, 10కే, 5కే, 3కే విభాగాల్లో పోటీలు ఉంటాయని, విజేతలకు రూ.3 లక్షల నగదు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అక్టోబర్ 4న వైజాగ్ హాఫ్ మారథాన్


