హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: ఏఎస్సై

NRPT: మరికల్ ఓల్డ్ బస్టాండ్ వద్ద శుక్రవారం ఎస్సై ఎల్లయ్య ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ధృవపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ వినియోగం, మత్తు పదార్థాల రవాణా వంటి అంశాలను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలను నివారించాలని ఎస్సై సూచించారు.