GWDL: సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవన్ని పురస్కరించుకొని ఆదివారం గద్వాల జిల్లా విద్యాశాఖ అధికారులు 2026 ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను శుక్రవారం విడుదల చేశారు. జిల్లా మొత్తంగా 63 మంది ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికయ్యారు. ఈ నెల 5వ తారీఖు జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమంలో ఎంపికైన ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు అవార్డును ప్రదానం చేయనున్నారు.
తెలంగాణ
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల జాబితా విడుదల


