హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహిస్తాం'

SKLM: ఒలింపిక్స్ స్థాయిలో పతకాలు సాధించేలా క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు రాష్ట్రానికి నిధులు కేటాయించి స్టేడియంలు నిర్మిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గత ప్రభుత్వం అవినీతిపైనే దృష్టి పెట్టిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడలకు మళ్లీ ప్రాధాన్యత ఇస్తోందని, క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహిస్తామని ఆయన స్పష్టం చేశారు.