హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మాజీ MLAపై అభిమానంతో చేతిపై పచ్చబొట్టు'

MHBD: నెల్లికుదురు మండలంలోని ఆలేరు శివారు సూర్య తండాకు చెందిన భాదావత్ లక్ష్మణ్ తన ఎడమ చేతిపై మాజీ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ ఫోటోను పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. శంకర్ నాయక్ అంటే తనకు ఎనలేని అభిమానమని ఆయన వెల్లడించారు. చేతిపై పచ్చబొట్టుగా వేయించుకున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.