హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ పార్లమెంట్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం

సంగారెడ్డిలోని PSR గార్డెన్స్‌లో సెప్టెంబర్ 6 ఆదివారం ఉదయం 10 గంటలకు జనసేన పార్టీ 'మెదక్ పార్లమెంట్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం' నిర్వహించనున్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై పోరాటం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ సమావేశానికి జనసైనికులు హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.